ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ కు అందించే EHS కార్డులు కొత్తగా Dr NTR Vaidya Seva Trust పేరుతో ప్రింట్ కాబడుతున్నాయి.
గతంలో హెల్త్ కార్డులు తీసుకున్న వారందరూ కొత్తగా ముద్రించబడే ఈ ఏపీ హెల్త్ కార్డ్స్ అప్డేట్ చేసుకొనవలెను. ఈ కార్డు ద్వారా AP EHS Network Hospitals లోని ఏదైనా హాస్పిటల్ నందు వైద్య సేవలను పొందవచ్చు. ఈ కొత్త కార్డులు డౌన్లోడ్ చేసుకోటానికి కొత్తగా ఏం చేయనవసరం లేదు, Website లోకి వెళ్లి card ను కొత్తగా డౌన్లోడ్ చేసుకొంటే Dr NTR Vaidya Seva Trust పేరుతో కొత్త కార్డు డౌన్లోడ్ అవుతుంది.
EHS State Empanelled Hospitals ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తో పాటు, తెలంగాణ, కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాలలో కూడా ఉన్నాయి. ఈ రాష్ట్రాలలో ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా EHS సౌకర్యం ఉంది. AP EHS Accepted Hospitals List కోసం ఈ కింద ఇవ్వబడ్డ లింక్ ఓపెన్ చేసి చూడండి.
AP EHS Accepted Hospitals List - Click Here

No comments:
Post a Comment