ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యంగులు గుర్తింపు సర్టిఫికెట్ పొందుటకు ముందుగా సదరం కొరకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకొని, రసీదులో ఇచ్చిన తేదీ నాడు ఆసుపత్రికి వెళ్తే అక్కడ దరఖాస్తు దారుణ్ని డాక్టర్లు పరిశీలించి ఎంత % వైకల్యం ఉందొ నమోదు చేస్తారు. ఆ రోజు నుండి 5 - 10 రోజుల్లో దరఖాస్తుదారులు Sadarem Certificate Receipt రసీదు తో వారికి దగ్గరలో ఉన్న గ్రామా / వార్డు సచివాలయంలో (లేదా) మీ సేవ సెంటర్ లో సదరం సర్టిఫికెట్ ను ప్రింట్ తీసుకోవచ్చు . Sadarem Slot Book Charges - 40/- మరియు Sadarem Certificate Print Charges - 40/- . స్లాట్ బుక్ చేసుకోవటానికి ప్రభుత్వం ఎప్పటికి అప్పుడు స్లాట్ లు ఆన్లైన్ లో విడుదల చేస్తుంది . స్లాట్ బుక్ చేసుకోవటానికి ఆసుపత్రికి వెళ్లనవసరం లేదు. దగ్గరలో ఉన్న గ్రామా / వార్డు సచివాలయంలో లేదా మీ సేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది . స్లాట్ బుక్ చేసుకోటానికి ముందు ఎన్ని స్లాట్ లు ఏ ఏ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయో గ్రామా / వార్డు సచివాలయంలో లేదా మీ సేవ కేంద్రాల్లో తెలుసుకోవచ్చు.
Sadarem Certificate Slot Booking లో రెండు రకములుగా రసీదులు వస్తాయి, ఒకటి ఏ రోజు, ఎన్ని గంటలకు వెళ్లాలో వివరాలు ఉంటాయి, రెండు WL వెయిటింగ్ లిస్ట్ అని ఉంటుంది. WL అని ఉన్న వారు తదుపరి ప్రభుత్వం Sadarem Certificate Slots విడుదల చేసే వరకు వేచి ఉండాలి. విడుదల చేసాక స్లాట్ బుక్ చేసుకున్న వారికి వారు Sadarem Certificate Slot బుక్ చేసే సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్ కు SMS రూపం లో ఏ రోజు, ఏ సమయానికి ఆసుపత్రికి వెళ్లాలో వస్తుంది. ఆలా మెసేజ్ రాని వారు, కింద చూపిన విధానంలో ఎప్పటికి అప్పుడు మీ Check Sadarem Status Online చూసుకోవచ్చు . మీ మొబైల్ లోనే చూసుకోవచ్చు
Check Sadarem Status Online Process
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి Sadarem Status Online Link పై క్లిక్ చెయ్యండి.
Sadarem All Link
Step 2 : కింద చూపినట్టుగా పేజీ ఓపెన్ అవుతుంది .
Step 3 : Sadarem ID వద్ద మీ వద్ద ఉన్న రసీదులో ఉన్నటువంటిని 17 అంకెల SADAREM ID ని ఎంటర్ చేసి, Captcha కోడ్ ఎంటర్ చేసి Search పై క్లిక్ చెయ్యండి.

No comments:
Post a Comment