LATEST UPDATES

Wednesday, November 6, 2024

ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే

 ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికి తెలియజేయడం ఏమనగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గృహాల జియో కోఆర్డినేట్లను సంగ్రహించి ఇంటింటి సర్వే నిర్వహించడం జరుగుతున్నది. దీని కొరకు GSWS ఉద్యోగుల యాప్లో మాడ్యూల్ అభివృద్ధి చేయబడింది.

దయచేసి సచివాలయ సిబ్బంది అందరికి సహకరించి  కార్యక్రమం విజయవంతం అగుటకు సహకరిస్తారు అని ఆశిస్తున్నాము.

APP module Link:

https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

Reports Dashboard link:

https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport

 అప్లికేషన్ నందు వివరాలు నమోదు చేయు విధానం క్రింద వివరించటం జరిగింది,

For Module PDF Click Here





















No comments:

Post a Comment

@2017 All Rights Reserved. Designed by WWW.SMARTWAY4STUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates